ఆంధ్రప్రదేశ్

చిట్కుల్ గ్రామంలో హెల్త్ క్యాంపు

చిట్కుల్ గ్రామంలో హెల్త్ క్యాంపు

జనం న్యూస్ అక్టోబర్ 3చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా స్కోప్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో చిట్కులు గ్రామం లో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు లో గ్రామ ఉపసర్పంచ్ అఖిల్ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఐ సి టి కౌన్సిలర్ నర్సింలు డి ఆర్ పి సూపర్వైజర్ జ్యోతి మేడం సి ఎల్ డబ్ల్యూ సుజాత బాలమణి గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ క్యాంపు లో భాగంగా గ్రామంఅందరికీఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ గ్రామ ప్రజలకు షుగర్, పరీక్షలు చేయడం జరిగింది.

ఇ-పేపర్