జనం న్యూస్ అక్టోబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు పోతుగంటి సరోజన ప్రధాన కార్యదర్శి సి శ్రీకాంత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ వారి ఆధ్వర్యంలో మండలంలోని పెద్ద కోడెపాక గ్రామంలో 50 మంది వికలాంగులతో మండలం ఉపాధ్యక్షుడు గా మంద రాజు ను నూతనంగా ఎన్నికైన సందర్భంగా మంద రాజు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ మాట్లాడుతూ మండలంలోని వసంతపురం జోగంపల్లి గోవిందాపురం పత్తిపాక వివిధ గ్రామాల నుండి దివ్యాంగులు పాల్గొని వారికి పోస్ట్ ఆఫీస్ లో ఒక్కొక్కరికి ఎకౌంట్లో తీయడం జరిగింది నిరుపేదలకు ఇండ్లు వికలాంగులకు పింఛన్లు రానివారు ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు…..