ఆంధ్రప్రదేశ్

టి వై జె ఎఫ్ నూతనగా ఎన్నికైన సభ్యులకు ఐడీ కార్డు పంపిణీ.

టి వై జె ఎఫ్ నూతనగా ఎన్నికైన సభ్యులకు ఐడీ కార్డు పంపిణీ.

జనం న్యూస్ 6- 10- 2026 అందోల్ నియోజకవర్గం – జిల్లా సంగారెడ్డి టీ వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనువుల ఆదేశాల మేరకు టీ వై జె ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ సూచన మేరకు టీ వై జె ఎఫ్ సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల భాగయ్య చేతుల కార్డు, హెల్త్ కార్డు, అపాయింట్మెంట్ లెటర్ టి వై జె ఎఫ్ అందోల్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా నాగరత్నం నియమించడం జరిగింది. అందోల్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు గా పి ప్రభు నియమించడం జరిగింది. సందర్భంగా నాగరత్నం , ప్రభు మాట్లాడుతూ మాపైన నమ్మకం ఉంచి మాకు పదవి కట్టబెట్టినందుకు టి వై జె ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనుగుల, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, షేక్ మహబూబ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్, సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల భాగయ్య కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని తెలిపారు.

ఇ-పేపర్