నూతన అధ్యక్షుడు జాదవ్ పండరి బిచ్కుంద అక్టోబర్ 6 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లో మంగళవారం రోజు జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో బిచ్కుంద మండల నూతన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సభ్యులను ఏకగ్రీవంగా జాదవ్ పండరి పండరిని ఎన్నుకోవడం జరిగింది. సభ్యుల వివరాలు అధ్యక్షులు:
జాదవ్ పండరి — బిచ్కుంద ఉపాధ్యక్షులు: బుక్కావార్ రామచందర్ — బిచ్కుంద సెక్రటరీ – బాబ జాయింట్ సెక్రెటరీ:
ఎర్రోళ్ల రమేష్ — పెద్ద దేవడ కోశాధికారి: నీరడి సుభాష్ — వాజిద్ నగర్నూ తనంగా ఎన్నికైన సంఘ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు రేషన్ డీలర్ల సంక్షేమం, ఐక్యత మరియు హక్కుల పరిరక్షణ కోసం సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాము.