తెలంగాణ

సీనియర్ సిటిజన్లకు ఘన సన్మానం.. సినీ నటుడు సంపూర్ణేష్ బాబుకు సత్కారం

సీనియర్ సిటిజన్లకు ఘన సన్మానం.. సినీ నటుడు సంపూర్ణేష్ బాబుకు సత్కారం

జనం న్యూస్ ; 10 అక్టోబర్ శనివారంబి:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: సీనియర్ సిటిజన్ డే పురస్కరించుకొని ఈరోజు సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ పెద్దలను గౌరవించడం మన సంస్కృతి ఆయన అన్నారు. అదేవిధంగా ప్యారడైజ్ మూవీ విజయవంతం అయినా శుభ సందర్భంగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబును సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ అడ్డాకట్ల శేఖర్ అంజి సీనియర్ సిటిజన్లు ఈరోజు సంపూర్ణేష్ బాబు వారితో పాటు వచ్చినటువంటి సినీ పరిశ్రమ కళాబృందం అధ్యక్షులు లగిశెట్టి నరసింహులు గంప రమేష్ జెర్సీ దాసరపల్లి జోజి సెక్రెటరీ మేడ శ్రీధర్ ట్రెజర్ బాసంగారి శ్రీనివాస్ సినీ ఫీల్డ్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుగుణ మరియు అభిమానులు పాల్గొన్నారు.

ఇ-పేపర్