ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్

అమ్మవారిని దర్శించుకున్న బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్

జనం న్యూస్ అక్టోబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఉద్యమం కారుల బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం వెళ్ళి చూసి చాలా బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు అని ఉద్యమకారుల బీ ఆర్ ఎస్ నాయకులను అభినందించిన బీ ఆర్ ఎస్ పార్టీ యువజన రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ యొక్క పార్టీ కార్యాలయానికి కుర్చీలు ఇప్పిస్తానని వారికి తెలియజేశారు అలాగే ఎస్ పి టి యూత్ శాయంపేట గ్రామంలో జై భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యమ కారుల పోరం బీ ఆర్ ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి గణేష్ మండల కేంద్రంలోని 10 వ వార్డ్ మెంబర్ మారేపల్లి ప్రియాంక సుమన్ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు రంగు మహేందర్ మేరాగుత్తి కరుణాకర్ ఎండి రాజ మహమ్మద్ గుంటి రాజు బెరుగు తరుణ్ గోపి కొత్తగట్టు సాయి అరకిల విజయ్ జూపాక సారయ్య తుడుం వెంకటేష్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్