తెలంగాణ

అంతారంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

అంతారంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

జనం న్యూస్ అక్టోబర్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లాశనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాచిలప్ చెడ్ మండలం అంతారం గ్రామంలో శ్రీరామదూత ధర్మరక్షత సైన్యం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం కత్యయని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీనివాస్ శర్మ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వాములు గ్రామస్తులు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల ధారణ వేసిన స్వాములు వెంకటేష్, సిద్ధులు, శేఖర్ గౌడ్, పాపయ్య, యాదయ్య ,ప్రవీణ్ , సత్యనారాయణ, నర్సింలు నరేందర్ గౌడ్,ప్రభాకర్, సాయి, సుధాకర్, నర్సింలు, హరికృష్ణ, సాయి, నాగరాజు, విజయ్, అరవింద్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్