వైరల్ వార్తలు

శ్రీ చాముండేశ్వరి మాతను దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే

శ్రీ చాముండేశ్వరి మాతను దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే

జనం న్యూస్ అక్టోబర్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామ శివారులో వెలసిన శ్రీ చాముండేశ్వరి మాతను శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వేంకటరమణ రెడ్డి చిట్కుల్ గ్రామంలో గల చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారికి శాలువాతో ఘనంగా స్వాగతం పలికిన మండల బీజేపీ నాయకులు , ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, మండల సీనియర్ నాయకులు ఏనగండ్ల దశరథ్, ముకుంద సంతోష్ కుమార్, గొలుసుగారి సత్యం చిట్కుల్ కార్యకర్త లు పాల్గొన్నా రు.

ఇ-పేపర్