తెలంగాణ

జెడ్పీటీసీ అభ్యర్థిగా సుందరపు దమయంతి నామినేషన్ దాఖలు

జెడ్పీటీసీ అభ్యర్థిగా సుందరపు దమయంతి నామినేషన్ దాఖలు

జనం న్యూస్, అక్టోబర్ 23,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో రాంబిల్లి, యలమంచిలి జెడ్పీటీసీ అభ్యర్థిగా సుందరపు వెంకట సతీష్ కుమార్ భార్య దమయంతి నామినేషన్ దాఖలు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమె జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సుందరపు సత్యనారాయణ తదిరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్