జనం న్యూస్ నవంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 31 వ డివిజన్ శాయంపేట 29/ 11/2026 రోజున కార్తీక మాసం వన భోజనం మహోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా అఖిల భారతీయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరగనున్న వనభోజనం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు అనంతరం హన్మకొండ జిల్లా అఖిల భారతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొచ్చు ఆనందం తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రెటరీ వెంగళ వేణు గోపాల్ మాట్లాడుతూ ఈ వన భోజనం మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవుపల్లి జానకి రాములు డాక్టర్ గుండు సదానందం శ్రీరాముల సర్వేశ్వర్ కానుకుంట్ల కృష్ణ గుజ్జిటి రమేష్ కోడం సతీష్ బాబు వెలుదండి రమేష్ గోనే శివకుమార్ నిఖిల్ శ్రీనివాస్ ఏ వెంకట రామ నరసయ్య బింగి రాము తదితరులు పాల్గొని జై తెలంగాణ జై పద్మశాలి జై జై పద్మశాలి అని నినాదాలు తెలియజేశారు.