ఆంధ్రప్రదేశ్

విగ్నేశ్వరుని దర్శించు కున్న జడ్పీటీసీ గడికోటి సుబ్బారెడ్డి,ఉషారాణి దంపతులు.

విగ్నేశ్వరుని దర్శించు కున్న జడ్పీటీసీ గడికోటి సుబ్బారెడ్డి,ఉషారాణి దంపతులు.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 15.మంగళవారం నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా నందలూరు నాగిరెడ్డిపల్లి అరవపల్లి బంగ్లా దగ్గర వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన గడికోటి సుబ్బారెడ్డి దంప తులను సన్మానించారు.ఈ సందర్భంగా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి విజయ పథంలోనడిపించే,గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండా లని గడికోటి సుబ్బారెడ్డి ఉషా రాణి దంపతులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గణనాధునికి బానిసంచి కుంకుమ పసుపు జాకెట్ పంపిణీ కార్యక్రమం జరిపించినారు. గడికోటి సుబ్బా రెడ్డి దంపతులను గణేష్ మండపం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయ కులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరిగెల హరి బాబు, గురివిగారి వాసు, కలిసెట్టి ప్రసాద్, కొండిశెట్టి సుదర్శన్, నారపుశెట్టి వేణు, గురుపాటి రామ చంద్ర, యంబలూరు నరసింహ,సంపత్,నడివీధి సూరి,సుధీర్.పాల్గొన్నారు.

ఇ-పేపర్