తెలంగాణ

ఎంపీటీసీ //జడ్పీటీసీ ఎన్నికలు కడప కలెక్టర్ నుండి ఆమోదం పోలింగ్ స్టేషన్ ల తుది జాబితా

ఎంపీటీసీ //జడ్పీటీసీ ఎన్నికలు కడప కలెక్టర్ నుండి ఆమోదం పోలింగ్ స్టేషన్ ల తుది జాబితా

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 19 రాబోవు ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించి మండల పరిషత్ ప్రాదేశిక నియో జక వర్గాల జిల్లా కలెక్టర్ ,వై‌ఎస్‌ ఆర్ కడప వారి నుండి ఆమో దము పొందిన పోలింగ్ స్టేషన్ల తుది జాబితా తేదీ 19-09- 2026 మండల ప్రజా పరిషత్ కార్యాలయం,తహసీల్దార్ కార్యాలయం మరియు అన్ని గ్రామ పంచాయతీ కార్యాల యాలలోని నోటీసు బోర్డు లయందు ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచడమైనది.

ఇ-పేపర్