జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 19 .నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అరవపల్లె జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందు ఏర్పాటు చేసిన పంచముఖ విజ్ఞేశ్వరునికి నంద లూరు వైఎస్ఆర్సిపి మహిళ అధ్యక్షురాలు పల్లె మాధవి శుక్రవారం 10,16లు (పదివేల 16 రూపాయలు) అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ కలిములా ఖాన్. ఆలయ కమిటీ భూషణం, మహిళ వైసిపి కార్యకర్తలు దేవి తదితరులు పాల్గొన్నారు.