తెలంగాణ

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో విగ్నేశ్వరునికి భజన కార్యక్రమం

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో విగ్నేశ్వరునికి భజన కార్యక్రమం


జనం న్యూస్ సెప్టెంబర్ 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు గణపయ్య దగ్గర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రాత్రి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు రాత్రి సమయంలో భజన కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురు భక్తులందరూ భజన మండలి సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇ-పేపర్