తెలంగాణ

రైతులు,వ్యవసాయ కూలీలకు నష్ట పరిహారం అందించాలి

రైతులు,వ్యవసాయ కూలీలకు నష్ట పరిహారం అందించాలి

జనం న్యూస్, సెప్టెంబర్ 21,అచ్యుతాపురం : పంట నష్టం, తాగునీటి కొరత, విద్యుత్ కోతలు, ఉపాధి లేకపోవడం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరువు బృందం ఈరోజు అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో పర్యటించి రైతులు, వ్యవసాయ కూలీలకు నష్ట పరిహారం అందించాలని సిపిఎం నాయకులు బలరాం కోరారు.ఈ కార్యక్రమంలోఆర్.రాముసిపిఎం మండల కన్వీనర్ తదితర సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్