ఆంధ్రప్రదేశ్

*వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం

*వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం

*జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జహీరాబాద్, అక్టోబర్ 17: జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన అల్లీపూర్ గ్రామానికి చెందిన లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల క్రిస్టఫర్ కుమారుని వివాహ వేడుకల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామీదాస్, చెంగల్ జైపాల్, వీరేషం, మేఘనాథ్, పవన్ రాథోడ్, కె. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్