జనం న్యూస్ అక్టోబర్ 22,వికారాబాద్ జిల్లా, అన్యాయాన్ని ఎదిరించి, పేదల ఆకలి తీర్చేందుకు పోరాడిన తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న ముదిరాజ్ గారి 174వ జయంతి సందర్భంగా పరిగి పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పరిగి బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు వికారాబాద్ జిల్లా కోకన్వీనర్ అనూష బాబ్జి, పరిగి పట్టణ మహిళా అధ్యక్షురాలు కావలి లక్ష్మి, బిజెపి సీనియర్ పార్టీ సీనియర్ నాయకులు ముకుంద నాగేశ్వర్, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.