తెలంగాణ

బద్రి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

బద్రి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జనం న్యూస్ సెప్టెంబర్ 21 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో బద్రి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భాద్రపద మాసం పురస్కరించుకొని గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బద్రి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలోని భక్తులకు ప్రసాదాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో బద్రి యూత్ సభ్యులు పాల్గొన్నారు రాత్రి సమయంలో భజన కార్యక్రమాన్ని భజన మండలి సభ్యులు పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఇ-పేపర్