తెలంగాణ

బీ ఆర్ ఎస్ పార్టీ ఉద్యమ కారుల పార్టీ కార్యాలయం ప్రారంభం

బీ ఆర్ ఎస్ పార్టీ ఉద్యమ కారుల పార్టీ కార్యాలయం ప్రారంభం

జనం న్యూస్ అక్టోబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ ఉద్యమ కారుల కమిటీ కార్యాలయాన్ని సోమవారం రోజున హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి గణేష్ ఆధ్వర్యంలో కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం మండలం బీ ఆర్ ఎస్ ఉద్యమ కారుల అధ్యక్షులు గుర్రం రవీందర్ మాట్లాడుతూ పదేళ్ల పాలనలో బీ ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ మండలం గుర్రం రవీందర్ అన్నారు కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని తెలిపారు పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన సమన్వయంతో పని చేసుకుని పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు రాష్ట్రంలో కేసీఆర్ పాలన తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు భూపాలపల్లి నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉందని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ నాయకులు బాసని వెంకటేశ్వర్లు రంగు మహేందర్ నిమ్మల మహేందర్ తరుణ్ గోపి బగ్గి రమేష్ రాకేష్ ఆదిరెడ్డి జూపాక సారయ్య తదితరులు పాల్గొన్నారు…

ఇ-పేపర్