ఆంధ్రప్రదేశ్

గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన శంకర్

గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన శంకర్

జనం న్యూస్ అక్టోబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ సీనియర్ నాయకుడు తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం అహింస శాంతి మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు హక్కుల సాధనకై శాంతియుత పోరాటాన్ని ప్రపధించి ఆచరణలో చూపిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు.

ఇ-పేపర్