తెలంగాణ

జూరాల లింక్ నుండి తక్షణమే ఆర్ డి యస్ కెనాల్ నీళ్లు వదులాలి

జూరాల లింక్ నుండి తక్షణమే ఆర్ డి యస్ కెనాల్ నీళ్లు వదులాలి

జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి లింక్ కెనాల్ దగ్గర బీజేపీ ధర్నా జూరాల నుంచి ఆర్డిఎస్ డిస్ట్రిబ్యూటర్ 31 దగ్గర కలపడం జరిగింది ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు గతంలో ఉన్నటువంటి బి.ఆర్.ఎస్ గాని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గాని ఈ యొక్క రైతులను శీతకన్ను వల్ల ఇప్పటివరకు నీళ్లు రావడం లేదు ఎందుకంటే ఈ సంవత్సరం మీ అందరి చూస్తున్నారు పెద్ద ఎత్తున నినో ద్వారా లోటు వర్షపాతం రావడం జరిగింది ఆర్ డి ఎస్ శాశ్వత పరిష్కారం కోసం పలుమార్లు పలు రకాల రైతులు ఉద్యమం చేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిమ్మకి నీరు ఎత్తనట్టు వ్యవహరిస్తుంది వెంటనే జూరాల లింకు కలిపి చివరి ఆయకట్ట డి31 నుండి డి 40 వరకు 24 వేల ఎకరాలకు రైతులకు నీళ్లు వస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది గతంలో టిఆర్ఎస్ గాని ఇప్పుడు కాంగ్రెస్ గాని కనీసం పట్టించుకోవడం లేదు వాళ్ళు కొత్త ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టులు అంటున్నారు కానీ పాత ప్రాజెక్టులో పరిస్థితి ఏంది 1945లో ప్రారంభమైంది అంటే దాదాపు స్వాతంత్రం రాకముందే ప్రారంభమైతే ఇప్పటివరకు 87500 ఎకరాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి హామీలు నెరవేర్చలేదు మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారిని సూటిగాడుతున్నాం మీరు సిందనూర్ దగ్గర మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్నా చేస్తే మీరు వచ్చి కెసిఆర్ దుర్మార్గుడు కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తానే అబద్ధపు ప్రచారంతో ఓట్లు దండుకున్నారు అలంపూర్ నియోజకవర్గ ప్రజల ఆలోచించాలి కచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చేవరకు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది అని అన్నారు ఈకార్యక్రమం లో సంజీవరెడ్డి నాగేశ్వర్ రెడ్డి మురళీకృష్ణ పిడుగు వెంకటేష్ పృథ్వీరాజ్ సింగ్ అంజి లక్ష్మీనారాయణ తిమ్మప్ప వీరేష్ శివకృష్ణ వికాస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్