జనం న్యూస్ అక్టోబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పొటిగంటి సరోజన ను ప్రమర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి ఆయన వెంట తెలంగాణ తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ ఉన్నారు అనంతరం శాయంపేట మండల కేంద్రంలోని ఉద్యమం కారుల బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడుతూ నిర్ణయం చాలా బ్రహ్మాండంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో గుర్రం రవీందర్ పోడిశెట్టి గణేష్ బగ్గి రమేష్ బేర్గు తరుణ్ గోపి కొత్తగట్టు సాయి ఆడుప ప్రభాకర్ మారపెల్లి సదానందం ఎం డి రాజమహ్మద్ దుంపల మహేందర్ రెడ్డి గుంటి రాజు కోడెపాక బాబు తుమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.