ఉత్తమ సేవలకు దిలీప్ కుపురస్కారం

August 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు ( ఆగస్టు 17).ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన నందలూరు కానిస్టేబుల్ (పిసి 3433) దిలీప్ కు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాజంపేటలో సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ ఈ అవార్డు అందు కోవడంతో బాధ్యతలు మరింత పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా నందలూరు ఎస్ ఐ. మల్లి కార్జున్ రెడ్డి , హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్, పోలీస్ సిబ్బంది దిలీప్ ను అభినందించారు.

🌐 Select Language:
📰 ePaper