గవర్నమెంట్ హాస్పిటల్ లో వాటర్ కూలింగ్ ఫ్రీజ్ ఏర్పాటు :-కుర్రా మణి

September 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరుమండలంలోని లయన్స్ క్లబ్ ,వాకర్స్ క్లబ్,మానవతా స్వచ్ఛంద సేవ ఆధ్వర్యంలో తన సొంత నిధులతో మూడ వసారి గవర్నమెంట్ ఆసు పత్రి నందు గురువారం వాటర్ ఫ్రిజ్ ను ఏర్పాటు చేసినట్లు కుర్ర మణి తెలి పారు,గతంలోనాగిరెడ్డి పల్లి మేజర్ పంచాయతీ లో శ్రీ అవధూత కాలప్ప స్వామి దగ్గర, ఏర్పాటు చేశానని గురువారం నందలూరు ప్రముఖులు చేతులు మీదుగా కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ప్రారంభించారు, ముఖ్య అతిథులుగా నందలూరు ఎస్ ఐ మల్లికార్జున్ రెడ్డి డాక్టర్.పీవీనరసింహారావు,డాక్టర్ జయభాస్కర్ రావు డాక్టర్ శరత్ కమల్ ,డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్, లాయర్ నరసింహులు,గురు ప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, మోడ పోతుల రాము,ఉప్పు శెట్టిసుధీర్,బాబు ,గంధంగంగాధర్,రామ్మోహన్ రెడ్డి ,సునీల్ రెడ్డి ,గుండు సురేష్, సోమిశెట్టి ప్రభాకర్ ,కాకి చంద్ర ఆనాల మధు, ఉస్మాన్ ఖదీర్, ముమ్మడిశెట్టి రమేష్, శ్రీనివాసులు రెడ్డి లు పాల్గొన్నారు.మండలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు అందిస్తాను అని డాక్టర్ కుర్రామణి యాదవ్ తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper