గురు పౌర్ణమి సందర్భంగా శ్రీశ్రీశ్రీ కోట్ల నల్ల యార్యుల గురు ఆశ్రమంలో గురుపూజ కార్యక్రమం
జనం న్యూస్ జూలై 29 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంచిట్కుల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట్ల నల్ల యారుల గురు ఆశ్రమంలో గురుపూజ జరిగింది గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం నాడు పూజా కార్యక్రమం భజన కార్యక్రమాలు నిర్వహించారు గురుభక్తులు గురుకు సంబంధించి పూజలు భజన చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్మాణ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గురుభక్తులు మల్లేశం భూపాల్ రెడ్డి కృష్ణారెడ్డి శంకరయ్య సత్తయ్య కిష్టయ్య సత్యం వెంకటేశం తో పాటు చండూర్ జోరుపేట ప్రాంతాల గురు భక్తులు పాల్గొన్నారు చిట్కుల్ గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.చిట్కుల్ గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు