జనసేన రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షణ కమిటీలో స్థానం కల్పించి నందు కు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.నా పైన నమ్మకం ఉంచి ఈ బాధ్యతను ఇచ్చినందుకు నీతి నిజాయితీతో ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్తాను అని మనస్ఫూర్తిగా కష్టపడతానని పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే క్రిష్ణ అన్న కి కూడా ప్రత్యక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానుజనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు పర్యవేక్షణ కమిటిలో నాకు స్థానం కల్పినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు- గురివిగారి వాసు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం కోసం చేస్తున్న అహర్నిశ కృషికి నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ఆలోచనలు, మీ లక్ష్యాలను సాధించడంలో మేము కూడా మీతో పాటు నిబద్ధతతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.నా మీద విశ్వాసం ఉంచి జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలో రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షణ కమిటి మెంబర్గా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.మీరు ఇచ్చిన ఈ బాధ్యతను నీతి, నిజాయితీతో నిర్వర్తిస్తూ, పార్టీ అభివృద్ధికి నా శక్తి మేరకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.గురివిగారి వాసు LLB, BTech ఉమ్మడి కడప జిల్లా కార్యక్రమాల కార్యవర్గ సభ్యులు జనసేన పార్టీ