జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టీ పీ యు ఎస్ వారు శాయంపేట చేనేత సంఘం వారికి ఘనంగా సన్మానం
జనం న్యూస్ ఆగస్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హనుమకొండ జిల్లా ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గెలుపొందిన శాయంపేట చేనేత సహకార సంఘం కార్యవర్గ సభ్యులకు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం టి పి యు ఎస్ వారు వారికి ఘనంగా సన్మానం చేశారు ఎన్నికైన శాయంపేట గ్రామ చేనేత సహకార సంఘం చైర్మన్ బసాని.ప్రకాష్.ఉపాధ్యక్షులు దిడ్డి రమేష్ ప్రధాన కార్యదర్శి వనం దేవరాజు కోశాధికారి బసాని నవీన్ డైరెక్టర్లు రవీందర్ బాలకృష్ణ వల్పదాసు స్వరూప బసాని ఉమాదేవి విరికితెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (టీ పీ యు ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రపు రాజమౌళి కార్యవర్గ సభ్యులకు శాలువాతో చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారుఈ కార్యక్రమంలో కుసుమ సూర్యకిరణ్, సామల శ్రీనివాస్, కూరపాటి శ్రీనివాసరావు, కందగట్ల ప్రసాద్, వడ్డేపల్లి శ్రీనివాస్, కుసుమ గురు ప్రసాద్ తదితరులు పద్మశాలి కుల బాంధవులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు