జుక్కల్ నియోజకవర్గం లో ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ 90% పూర్తి

July 28, 2026 | తెలంగాణ

అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎండి ముజీబ్

జుక్కల్ జూలై 28 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గంలోని 8 మండలాల పరిధిలో 2,06,343 మంది ఓటర్లు ఉన్నారు.
మంగళవారం నాటికి 90% పూర్తయిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి & మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ తెలిపారు.మండలాల వారీగా SIR శాతం నిజాంసాగర్: 92.54% డోంగి: 91.69% మహమ్మద్ నగర్: 90.01%పెద్ద కోడెప్ గల్: 89.38%జుక్కల్: 89.78% మద్నూర్: 89.10% పిట్లం: 88.37% బిచ్కుంద: 86.38%ఆగస్టు 3 వరకు 100% పూర్తి చేయాలని BLO లను ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు.

🌐 Select Language:
📰 ePaper