విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యానికి మచ్చ

July 22, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 22 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి వేములవాడ మదన్మోహన్ రావు, కోరిక మేరకు జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం అక్రమ అరెస్టులకు పాల్పడడాన్ని ఖండిస్తూనం తెలంగాణ రాజ్యాధికారు పార్టీ జోగులాంబ గద్వాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ ఆధ్వర్యంలో బుధవారం అయిజ మండలంలో ఆయన మాట్లాడుతూ. ఈ సందర్భంగా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, పరీక్షా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై న్యాయం కోరుతూ దేశం నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు జంతర్‌మంతర్‌కు చేరుకుని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారని తెలిపారు. అయితే వారి న్యాయమైన డిమాండ్లపై స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం భారీ పోలీసు బలగాలను మో

🌐 Select Language:
📰 ePaper