ఆంధ్రప్రదేశ్

మృతుని కుటుంబానికి బియ్యం పంపిణీ. మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్

మృతుని కుటుంబానికి బియ్యం పంపిణీ. మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్

జనం న్యూస్ 1 అక్టోబర్ ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణ కేంద్రంలో 10వ వార్డ్ రామ్ శివాజీ నగర్ వాసులు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఎండి హుస్సేన్ మరణించినందున వారి కుమారుడు ఎండి రెహమాన్ కు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ 50 కిలో రైస్ బిక్షమయ్యగౌడ్ యువసేన అధ్యక్షుడు ఎండి గోరేమియా ద్వారా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ యువజన విభాగం సెక్రటరీ జనరల్ జింకల భరత్ యాదవ్. పల్లె మహేష్ , హరిగచంద్రశేఖర్. ఎలుగల హరికృష్ణ. ఎలుగల వంశీ. విష్ణు కార్తీక్ రహీస్ బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్