జనం న్యూస్ నందలూరు కడప జిల్లా అక్టోబర్ 3 రాజ్యసభ సభ్యులు, ఎంపి మేడా రఘునాథ్ రెడ్డి మరోసారి రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు గా నియమితులయ్యారు.రైల్వే ప్రయాణికుల సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త రైల్వే సౌకర్యాలు, స్టేషన్ల అభి వృద్ధి వంటి ప్రజా ప్రయోజన అంశాలను పార్లమెంట్ స్థాయిలో మరింత బలంగా ప్రస్తావించేం దుకు ఈ బాధ్యత ఎంతో కీలకం. మరియు ప్రజా సమస్యల పరి ష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న మేడా రఘునాథ్ రెడ్డి కి హృదయ పూర్వక అభినంద నలు.మరోసారి బాధ్యత. మరింత ప్రజాసేవ చేసేందుకు దోహద పడుతుంది అని అన్నారు. అలాగే ఆదరిం చిన వైస్సార్సీపీ పార్టీ కి వైస్ జగన్ మోహన్ రెడ్డి కి కృత జ్ఞతలు తెలియజేసారు.