ఆంధ్రప్రదేశ్

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన చందుపట్ల కీర్తి రెడ్డి

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన చందుపట్ల కీర్తి రెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకనపర్తి గ్రామంలో ఇటీవల నాతి కల్పన మృతి చెందగా వారి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి వారి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆమె వెంట నాయకులు గంగుల రమణారెడ్డి, గిద్దమరి సురేష్, వనం దేవరాజ్, కొడపాక సంజీవరావు, మై భారత్ జిల్లా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్