ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ రాష్ట్ర ఎన్నికలలోసెంట్రల్ అసోసియేషన్ ఎన్నికైన దోమల స్వరూప రాణి

ఎక్సైజ్ రాష్ట్ర ఎన్నికలలోసెంట్రల్ అసోసియేషన్ ఎన్నికైన దోమల స్వరూప రాణి

జనం న్యూస్ అక్టోబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ఎక్సైజ్ రాష్ట్ర ఎన్నికలలో హైదరాబాద్ లో జరిగిన సెంట్రల్ అసోసియేషన్ ఎన్నికలు నర్సంపేట్ ఎక్సైజ్ స్టేషన్ల విధులను నిర్వహిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ దోమల స్వరూప రాణి వరంగల్ రూరల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వరంగల్ రూరల్ జిల్లా కార్యవర్గ సభ్యులందరూ సెంట్రల్ ఎలక్షన్ లో జాయింట్ సెక్రటరీ గా ఉమెన్ రిజర్వుడ్ కోటలో సెంట్రల్ అసోసియేషన్ లో పార్టిసిపేట్ చేయించిన తదుపరి రాష్ట్ర ఎన్నికల్లో ఏకగ్రీవంగా జాయింట్ సెక్రటరీ గా ఎన్నికయ్యారు. అధ్యక్ష కార్యదర్శులు, & వరంగల్ రూరల్ జిల్లా పరకాల స్టేషన్ లో ఉన్న వేల్పుగొండ కొమురయ్య. సీడీ 4 చైర్మన్ లింగేశ్వర్ సత్యనారాయణ, శ్రీనివాస్ , గుర్రపు రాజమౌళి స్వరూపరాణి కి సెంట్రల్ అసోసియేషన్ లో జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారు ఆమెను అభినందనలు తెలియజేశారు.

ఇ-పేపర్