జనం న్యూస్ అక్టోబర్ 17, వికారాబాద్ జిల్లా, పరిగి పట్టణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని,పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, నివాసంలో ఉమా రామ్మోహన్ రెడ్డి, ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించబ డనున్నాయి. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పరిగి నియోజకవర్గ మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తెలిపారు.