జనం న్యూస్ 9 నవంబర్ 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) జగన్నాధ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరంలో భాగంగా ఆదివారం గ్రామ శాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అయినా గుండాల భాగ్యలక్ష్మి మధు వారి ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలను సమర్పించి సంబరాలు నిర్వహించి టపాకాసులు కాల్చడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి భాగ్యలక్ష్మి మల్లయ్య, మాజీ ఉపసర్పంచులు, ఆరెపల్లి సమ్మయ్య ఆరెపల్లి రాములు, వార్డు సభ్యులు ఆరెపల్లి సమ్మయ్య, పెండ్యాల కుమారస్వామి, ఆరెపల్లి చిరంజీవి, పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల శామ్యూల్, పంజాల చేటరి, పంజాల సమ్మయ్య అడ్వకేట్, పంజాల స్వామి, పంజాల శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు పంజాల అజయ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ యువజన నాయకులు పెండ్యాల రాజేష్, పంజాల వెంకటేష్, గూటం శ్రీనివాస్ రెడ్డి, బొంత అనిల్, ఎస్ డి ఫాజల్, ఆరెపల్లి రాజు, మాటూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.