ఆంధ్రప్రదేశ్

జోగుళాoబ గద్వాల్ జిల్లా దివ్యాంగుల సేవా సంఘం సభ్యుడు గద్వాల్ మండలం చెనుగోనిపల్లి

జోగుళాoబ గద్వాల్ జిల్లా దివ్యాంగుల సేవా సంఘం సభ్యుడు గద్వాల్ మండలం చెనుగోనిపల్లి

జనం న్యూస్ 16 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్గ్రా మానికి చెందిన కె రాముడు కుమార్తె కే అమూల్య మెడిసిన్‌ సీటు సాధించిన సందర్భంగా అమూల్య కు జిల్లా దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షు డు టెంకాయల చంటి మరియు జిల్లా సేవా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు
జిల్లా దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు టెంకాయల చంటి మాట్లాడుతూ దివ్యాంగుడైన కే రాముడు కుమార్తె ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు తల్లిదండ్రులు కు అలాగే జిల్లాలోని దివ్యాంగులకు కూడా ఎంతో గర్వకారణమని తెలియజేశారు కుమార్తె డాక్టర్ కావాలని దివ్యాంగుడైన తండ్రి రాముడు ప్రోత్సాహం మరియు కుమార్తె అమూల్య పట్టుదలతో చదివి మెడిసిన్ లో ఎంబీబీఎస్ సీటు సాధించిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది అని అమూల్యకు దివ్యాంగులు సన్మానించి అభినందనలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో టీచర్ నాగరాజు. సతీష్. లక్ష్మి. నిర్మల. అంజి. మద్దిలేటి. తిరుమలేష్. చింత రేవులు. ఎండి ఖలీల్. వెంకటేష్. టెంకాయ కృష్ణ. లక్ష్మణ్. కృష్ణుడు. చర్చ అంజి. తదితర దివ్యాంగుల పాల్గొని అమూల్యకి రాముడు కి అభినందనలు తెలియజే శారు.

ఇ-పేపర్