జనం న్యూస్ 16/11/2026 ఈరోజు అందోల్ నియోజకవర్గం అందోల్ మండలం అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఒంటరి మహిళలకు చేయూత గౌరవ తెలంగాణ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) పెన్షన్స్ లబ్ధిదారులు చేయూత అందించారు.