జనం న్యూస్ 24 నవంబర్ జోగులాంబ గద్వాల్ జిల్లా లో కాంగ్రెస్ పెద్దలకు నమస్కారం మూగోనిపల్లి గ్రామం ఐజ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా కు సంబందించిన కుర్వ రాములమ్మ కుర్వ సుంకన్న అను వ్యక్తి కి గత ప్రభుత్వం బి ఆర్ యస్ 2014 లో వస్తున్నా పెన్షన్ రాకుండా చేశారు ఎంత మంది అధికారులకు విన్నవించుకున్న సమస్య కి పరిష్కారం జరగలేదు ఇప్పుడున్న ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎంతో ఆశ పడ్డారు ఈ ప్రభుత్వం కూడా ఆమెకు పెన్షన్ రాకుండ చేసిందని ఆ బాదితురాలు బాధపడుతుంది దయచేసి చెప్తున్న కాంగ్రెస్ పెద్దలారా ఈ తిక్క రాములమ్మకు న్యాయం చేస్తారని అలాగే ఆమెకు 1992 నుండి మెంటల్ దిశబిల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఈమెకు ఎలాంటి ఆస్తులు కూడా లేవు ఎన్నికల ముందు ఆమెకు సంపత్ కుమార్ కూడా మీకు కచ్చితంగా పెన్షన్ వచ్చే విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ గ్రామంలో ఉన్నా అధికారులు కానీ సర్పంచ్ కానీ పట్టించుకోవటం లేదు దయచేసి ఆమెకు పెన్షన్ వచ్చే విధంగా సహకరించగలరు అని మనవి చేస్తున్నాము.