బుల్లెటైల్ కారిడార్ ఏర్పాటు చేయాలి
ఎండీని కలిసిన మాజీ ఎంపీ బీబీ పాటిల్*
జనం న్యూస్ మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ తేదీ 05 -07-2026జాతీయ హైస్పీడ్ అంజుమ్ పర్వేజు లిమిటెడ్(ఎనోచ్ వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎంపీ బీబీ పాటిల్బుల్లెట్ ట్రైన్ కారి డాన్ను జహీరా బాద్ మీదుగా ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ రైల్ కార్పొరేషన్ ఎస్ఆర్సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ అంజుమ్ పర్వేజ్ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను కలు సుకుని వినతిపత్రం అందజేశారు. జహీరా బాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ను మళ్లిం చే అంశాన్ని వివరించారు. జహీరాబాద్ ప్రాం తం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందు తున్న నేపథ్యంలో ఈ కారిడార్ ద్వారా ప్రాం తీయ అనుసంధానం మెరుగుపడుతుందని తెలియజేశారు. జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిజ్జా) అభివృద్ధికి ఊతం లభిస్తుందని వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు అమలైతే పరిశ్రమల విస్తరణ, ఉపాధి అవకాశాల పెరుగుదల, రవాణా సౌకర్యాల మెరుగుదలతోపాటు సంగారెడ్డి జిల్లా, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదపడు తుందని వివరించారు. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలని అధికారులను బుల్లెటైల్ కారిడార్ ఏర్పాటు చేయాలిఎండీని కలిసిన మాజీ ఎంపీ బీబీ పాటిల్జహీరాబాద్:జాతీయ హైస్పీడ్ అంజుమ్ పర్వేజు లిమిటెడ్(ఎనోచ్ వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎంపీ బీబీ పాటిల్బుల్లెట్ ట్రైన్ కారి డాన్ను జహీరా బాద్ మీదుగా ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ రైల్ కార్పొరేషన్ ఎస్ఆర్సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ అంజుమ్ పర్వేజ్ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను కలు సుకుని వినతిపత్రం అందజేశారు. జహీరా బాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ను మళ్లిం చే అంశాన్ని వివరించారు. జహీరాబాద్ ప్రాం తం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందు తున్న నేపథ్యంలో ఈ కారిడార్ ద్వారా ప్రాం తీయ అనుసంధానం మెరుగుపడుతుందని తెలియజేశారు. జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిజ్జా) అభివృద్ధికి ఊతం లభిస్తుందని వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు అమలైతే పరిశ్రమల విస్తరణ, ఉపాధి అవకాశాల పెరుగుదల, రవాణా సౌకర్యాల మెరుగుదలతోపాటు సంగారెడ్డి జిల్లా, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదపడు తుందని వివరించారు. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలని అధికారులను కోరడం జరిగింది