జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బాగా రెడ్డి ఫ్లైఓవర్ నుండి రాంనగర్ వరకు ప్రధాన రహదారిపై రెండువైపులా మురికి కాల్వలను ఇప్పటివరకు నిర్మించకపోవడం

మోహమ్మద్ ఇమ్రాన్ 10 వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ అధికారులపై మండిపడ్డారు
జనం న్యూస్ 20 -07-2026 మున్సిపాలిటీ అధికారుల వైపల్లెమే కాకుండా స్థానిక శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీఇటీవలే మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తయినప్పటి కూడా ఎందుకు నిర్లక్ష్యంగా అధికారులు ఉంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు బాగా రెడ్డి ఫ్లైఓవర్ నుండి రాంనగర్ వరకు ప్రధాన రహదారి పూర్తిగా పాడైనప్పటికీ కనీసం ఆ గుంతలు కూడా పూడ్చలేని అధికారులు ఎందుకు ప్రజల పైన టాక్స్ లా బారాలు ఎందుకు ఈ ప్రాంత ప్రజలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రాణాలను గుడ్డు మెట్టు అంటూ భయంతో ప్రయాణిస్తున్నారు నేను అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు మాత్రం చేపిస్తాం చేస్తామంటూ పాపం గాడి పోతున్నారు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ రోడ్డుపైన 2 వైపుల కాల్వలు నిర్మించి ఆ తర్వాత మధ్యలో డివైడర్ నిర్మించి రోడ్డును వెడల్పు చేయాల్సిందిగా అధికారులను హెచ్చరిస్తున్నా జహీరాబాద్ ఆర్డిఓ మరియు జహీరాబాద్ మునిసిపాలిటీ కమిషనర్ మరియు శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులకు మరొకసారి నేను కోరుతున్న దాదాపు మా రాంనగర్ ప్రాంతంలో 30 వేల జనాభా వరకు నివసిస్తున్నారు వారిపై కనీస అవసరాలు తీర్చడం మీ బాధ్యత