జాతీయ జెండాను ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్
బిచ్కుంద సెప్టెంబర్ 17- జనం న్యూస్ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిచ్కుంద మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ నాగనాథ్ పటేల్ మార్కెట్ సిబ్బంది లాలు సందీప్ తదితరులు పాల్గొన్నారు.