అఖిల భారత యాదవ మహాసంఘం రాష్ట్ర కార్యదర్శిగా కుర్ర మణి యాదవ్.
జనం న్యూస్ (ప్రతినిది) నందలూరుకడప జిల్లా కడప జిల్లా బీసీ భవనంలోజిల్లా అధ్యక్షులు.గాపాలకొండ దేవస్థానం చైర్మన్ గా నియ మించినటు వంటి బుర్రి రెడ్డయ్య యాదవ్ ని కడప జిల్లా యాదవ అధ్యక్షునిగా జాతీయఅధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య యాదవ్ , ప్రముఖుల యాదవుల సమక్షంలో 25 సంవత్సరాలు యాదవ సంఘం లో ఎన్నో సేవా కార్యక్రమాలు నందలూరు మండలంలో,జిల్లాస్థాయిలో కార్యక్రమాలు చేసి నందుకు గాను గుర్తింపుగా డాక్టర్ కుర్రామణి యాదవ్ కు రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా ఆదివారం ఎన్నుకోవడం జరిగిందని కుర్రామణి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను గుర్తించి ఈ బాధ్యత ఇచ్చిన ప్రతి యాదవులందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపు కుంటు న్నాను ఈ కార్యక్రమంలో నంద లూరు మండలం యాదవ సంఘం సభ్యులు, తాటిసుబ్బ రాయుడు యాదవ్,గొబ్బిళ్ళ సుబ్బరాయుడు యాదవ్,లక్ష్మీనారాయణ యాదవ్,భారతాల శ్రీధర్ యాదవ్, బయనబోయిన భాస్కర్ యాదవ్,శేషయ్య యాదవ్,తుంటి సుధా యాదవ్, కేశవ యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.