మండల కార్యాలయంలో ప్రత్యేక సమావేశం

July 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 28 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ఎం పీ డీ వో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎం పీ డీ వో నరేష్, సొసైటీ డైరెక్టర్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆధ్వర్యంలో అన్ని గ్రామాల సర్పంచులు సెక్రటరీలతో వివిధ శాఖలో ని అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కటి మా దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఉండాలని రైతులకు ఫామ్ పౌండ్ ( పంట కుంట) చాలా రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. అని ప్రతి ఒక్క రైతు ఈ పథకాన్ని ఉపయోపగించుకోవాలిని ఈ సందర్భంగా ఎం పీ డీ వో నరేష్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, మాట్లాడారు.

🌐 Select Language:
📰 ePaper