తెలంగాణ జలసిరి అంశంపై ప్రత్యేక గ్రామసభ

July 29, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూలై 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామపంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పంచాయతీ భవనంలో సర్పంచ్ అధ్యక్షతన తెలంగాణ జలసిరి అనే అంశంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఇట్టి గ్రామసభలో గ్రామ సర్పంచ్ జై పటేల్ తో పాటు సెక్రెటరీ సుధీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ వార్డు సభ్యులు సాయిలు ఖాదర్ ప్రకాష్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper