శెల్టూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు

July 31, 2026 | తెలంగాణ

బిచ్కుంద జులై 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెల్టూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కాశోజి విఠల్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా SC, ST చట్టాలపై* అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధికారి RI అంజుASI సంబంధిత అధికారులుమాజీ MPTC, గ్రామ అధ్యక్షులు తేజ రావు పటేల్ సీనియర్ నాయకులు కాశోజి నాగనాథ్ ప్రజలు, ఇతరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper