ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన టిడిపి నాయకులు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా . నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల అరవ పల్లెలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు తాటి సుబ్బ రాయుడు, జిల్లా వక్స్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు.