శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి గ్యాస్ సిలిండర్.బహుకరణ.

August 25, 2026 | తెలంగాణ

నందలూరు ఆగస్టు 25 .నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్.గ్రామపంచాయతీపరిధిలోఅరవపల్లెలో గల రైల్వే ప్రాంగణంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంకు మెగాస్టార్ చిరంజీవి మండల అధ్యక్షుడు పుత్తా నాగేశ్వరరావు, షేక్.ఉల్లా,ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ ఆలయ అర్చకుడు మురళీమోహన్.కిబహుకరణ అందజేశారు.

🌐 Select Language:
📰 ePaper