శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో సామూహిక యజ్ఞోపవీత ధారణ.

August 28, 2026 | వైరల్ వార్తలు

శాయంపేట మండల కేంద్రంలో ని అతి పురాతన మైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో రాఖి, జంజిరాల పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం శ్రీ మత్స్యగిరి స్వామి మూలవిరాట్ మహాలక్ష్మి దేవి పంచలోహ విగ్రహానీకి అభిషేకం నిర్వహించినారూ అనంతరం జంజిరాలకు ప్రత్యేక పూజలను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి నిర్వహించారు. అనంతరం సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం చేపట్టారూ. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper