నియోజకవర్గ అక్క చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రభుత్వ విప్

August 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 28 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు నియోజకవర్గ అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ ఆడపడుచులు బీర్ల ఐలయ్యకు రాఖీలు కట్టారు ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులు చూపిన ప్రేమాభిమానాలకు బీర్ల అయిలయ్య కృతజ్ఞతలు తెలిపారు. బీర్ల ఫౌండేషన్ బీర్ల అనిత వేడుకలలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper