హజ్గుల్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ …

September 4, 2026 | తెలంగాణ

బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ రేషన్ కార్డులను జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ ఏక్ బాల్ ఉనీసా నయం పటేల్ పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్డు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు వార్డ్ సభ్యులు మరియు రేషన్ కార్డు లబ్ధిదారులు గ్రామ ప్రజలు మునీర్ రాములు డాక్టర్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper